తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టుపై నేడు చర్చ

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టుపై నేడు చర్చ

హైదరాబాద్: ఫిబ్రవరి 22

తెలంగాణ రాష్ట్రంలోఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి.

ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం పెట్టనున్నారు.ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ జరుగు తుంది.

అలాగే, తెలంగాణ రాష్ట్రం లోని ఇరిగేషన్ ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular