- Advertisement -
గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ
*హైదరాబాద్: గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ వెబ్ నోట్ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ
*2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల
*పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి ప్రిలిమ్స్ రద్దు చేసిన కమిషన్
*రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్‌ను రద్దు చేసిన హైకోర్టు
*సరైన నిబంధనలు పాటించనందుకు రెండోసారి ప్రిలిమ్స్ రద్దు
*ఇటీవల మరో 60 గ్రూప్ 1 పోస్టులకు పచ్చజెండా ఊపిన సర్కారు
*మెత్తం 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో కమిషన్
- Advertisement -




