- Advertisement -
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా పెండింగ్ పనులు పూర్తి చేయాలి.
— మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు
కూకట్ పల్లి : ఫిబ్రవరి 21(వాయిస్ టుడే)
వాటర్ వర్క్స్ బోర్డ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ ను వారి కార్యాలయంలో బుదవారం మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు కలిసి బాలాజీనగర్ డివిజన్ కు సంబంధించి మంజూరై పెండింగ్ లో ఉన్న వాటర్ వర్క్స్ పనులు వేసవి కాల దృష్ట్యా త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మేనేజర్ తో చర్చించి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని ఆయనను ఆయనను కోరారు. అందుకు ఆయన స్పందిస్తూ పనులు త్వరతి గతిన పూర్తిచేస్తామని హామీఇచ్చారు
- Advertisement -




