- Advertisement -

, డాక్టర్ లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో గురువారం రామాపురంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ దోమల నివారణ చర్యలు చేపట్టుటకు, ఇంటింటా సర్వే చేపట్టినట్లు, దోమల వల్ల కలిగే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయితీ సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీప్రసన్న, ముగ్గురు సూపర్వైజర్లు, సిబ్బంది కళావతి, సురేంద్ర, విజయ్, కృష్ణమూర్తి, మంజుల, శైలజ, శ్రీదేవి, కిరణ్ ,విజయ్ కుమారి, రాధా, గీత ,రమాదేవి, పద్మ,మంగా, ఆశ కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
- Advertisement -




