- Advertisement -
నేడు ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ..
తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్‌లకు ధరణిలో తప్పులు సరిదిద్దే అధికారాలపై చర్చ..
ధరణి వెబ్‌సైట్ ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం..
ధరణి అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం
- Advertisement -