బీఆర్ఎస్ కు షాక్.. ఎంపీ రాజీనామా.

- Advertisement -

బీఆర్ఎస్ కు షాక్.. ఎంపీ రాజీనామా..

TS: జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014, 2019 ఎన్నికల్లో బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular