ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కాపు.
బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి గా ముద్రగడ??
అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు టీడీపీ జనసేన జతకట్టిన సంగతి తెలిసిందే.
భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి.
కానీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ – జనసేన కూటమితో కలిసి వెళ్లొద్దు అని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం.
ఏపీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం.
తెలంగాణలో బీసీ సీఎం తరహా..
ఆంధ్రాలో కాపు సీఎం నినాదం ఎత్తుకుని, ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ పక్కా ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం.
మొత్తానికి బీజేపీ హైకమాండ్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని వారిపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టికెట్ దక్కని వారు 30 నుంచి 40 మంది లీడర్లు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.
ముద్రగడ ను బిజెపి లోకి తీసుకొని ముఖ్యమంత్రి అభ్యర్థి గా బిజెపి ప్రకటించే అవకాశం ఉంది.
అదే జరిగితే ఇంకా కూటమి పరిస్థితి ఏంటి అని రాజకీయ విశ్లేషుకులు బావిస్తున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూటమి కి పెద్ద దెబ్బే తగులుతుందనీ చెప్పకనే చెప్పవచ్చు.
చూడాలి మరి