- Advertisement -
తొలిసారి.. ఒకే వేదికపై PM, తెలంగాణ CM
TS: ప్రధాని మోదీ రాష్ట్రంలో రెండురోజుల పాటు పర్యటించనున్నారు. మరికాసేపట్లో రాష్ట్రానికి రానున్న ప్రధానికి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ స్వాగతం పలుకుతారు. ఆదిలాబాద్, సంగారెడ్డిలో పర్యటించి రూ.7వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, సీఎం రేవంత్ ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పీఎం, సీఎం ఒకే వేదికపై కనిపించనుండటం ఇదే తొలిసారి కానుంది.
- Advertisement -