9ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం

- Advertisement -

9ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం

తొమ్మిదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు.

ఈ ఘటన గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం..

తల్లి పొలం పనులకు వెళ్లాక ఒంటరిగా ఉన్న బాలికపై శ్రీరాములు (60) అత్యాచారం చేశాడు.

ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బాలిక తన తల్లికి జరిగింది చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular