- Advertisement -
గురువారం వేములవాడకు రానున్న సీఎం రేవంత్
రాజన్న సిరిసిల్ల
గురువారం నాడు సిరిసిల్ల జిల్లా కి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు అయింది. గురువారం నాలుగు గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రారంభం, — పలు అభివృద్ధి కార్య్రమాలకు శంకు స్థాపనలు అయన చేస్తారున తరువాత – వేములవాడ రాజన్న దర్శనం చేసుకుంటారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు..- పట్టణంలో బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో (రాత్రి) పాల్గొంటారు. ముఖ్యమంత్రి హోదాలో రాజన్న కి రేవంత్ పట్టు వస్త్రాలు సమర్పించడం ఇదే మొదటి సారి..
- Advertisement -