- Advertisement -
Press Note :-
Date :- 07/03/2024.
బీసీ రాజకీయ పోరాట సమితి యువజన విభాగం (BRPSY) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బోయినపల్లి సాయి చంద్ నియామకం.
బీసీ రాజకీయ పోరాట సమితి యువజన విభాగం (BRPSY) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ పట్టణానికి చెందిన బోయినపల్లి సాయి చంద్ ను నియమిస్తూ బీసీ రాజకీయ పోరాట సమితి (BRPS) రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బీసీల రాజకీయ అధికారం కోసం, బీసీ నాయకత్వాన్ని పెంపొందించేందుకు నిరంతరం పని చేయాలని సూచించారు.
ఎంతో నమ్మకంగా తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -




