ఇక ఏడాదిలో రెండు సార్లు ఐపీఎల్.!

- Advertisement -

ఇక ఏడాదిలో రెండు సార్లు ఐపీఎల్.!

Mar 12, 2024,

ఇక ఏడాదిలో రెండు సార్లు ఐపీఎల్.!
ఫ్యాన్స్‌కి డబుల్ కిక్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రెండు సార్లు ఐపీఎల్ నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ద్వైపాక్షిక సిరీస్‌లను తగ్గించి, ఒకే ఏడాదిలో తక్కువ మ్యాచ్‌లతో రెండు సార్లు ఐపీఎల్ నిర్వహించవచ్చని రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు. అయితే ఈ దిశగా బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular