జగన్ రెండవసారి సీఎం కావాలి

- Advertisement -

జగన్ రెండవసారి సీఎం కావాలి
తిరుమల
రాబోయే ఎన్నికల్లో రెండవ సారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా తెలిపారు.
ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు… ఆలయం వద్ద ఆమెకు అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ,  ప్రతిపక్షాల సోషల్ మీడియా ట్రోలింగ్స్ తో గీతాంజలి అనే మహిళ
ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు… జగనన్నతో పోటీ చేసే దమ్ము ధైర్యం  లేకనే,  టిడిపి, జనసేన, పొత్తులు కుదుర్చుకున్నాయని విమర్శించారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular