మోడీ త్యాగమూర్తి
ఈటల
సికింద్రాబాద్
నన్ను ఎవరూ తిట్టవద్దు అని కోరుకుంట అది నా వీక్ నేస్. ఎవరు నన్ను విమర్శించకుండా చూసుకుంటా అది నా బలహీనత అని మాల్కాజ్ గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్ది ఈటల రాజేందర్ అన్నారు.
నేను చేరింది రైటిస్ట్ పార్టీలో కాదు ఒక రాజకీయ పార్టీలో. నేను చేరింది మంచి పరిపాలన అందించే పార్టీలో. మోదీ గారిలో నచ్చిన విషయం ఆయన జీవితాన్ని దేశంకోసం అంకితం చేయడం. త్యాగమూర్తి. ఇలాంటివారికి ప్రజాసేవ తప్ప వేరే ఫిలాసఫీ ఉండదని అన్నారు. నేను డబ్బును, మద్యంను, కుట్రను నమ్ముకున్న వాన్ని కాదు. ప్రజల కన్నీళ్లు, ఆకలి, దుఖాన్ని స్వయంగా అనుభవించిన వాన్ని. అదే నా మెరిట్. నేను పొలిటికల్ పిచ్చొన్ని. నాకు ప్రజాసేవ తప్ప వేరే యావగేషన్ లేదు. డబ్బు సంస్కృతినీ, నీచరాజకీయ సంప్రదాయాలను తొక్కివేసి నాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
మోడీ త్యాగమూర్తి
- Advertisement -
- Advertisement -