అనాథ వృద్దాశ్రమంలో అన్నదానం.  

- Advertisement -

అనాథ వృద్దాశ్రమంలో అన్నదానం.  

టీ బీసీ జేఏసీ నేత సురేందర్ దంపతుల వివాహ వార్షికోత్సవం వేడుకలు.

జగిత్యాల
:జగిత్యాల పట్టణములోని శివ గాయత్రి అనాథ వృద్దాశ్రమంలో టీ బీసీ జేఏసీ జగిత్యాల నియోజకవర్గ అధ్యక్షుడు  జర్నలిస్టు ఇట్టే సురేందర్-లత దంపతుల వివాహ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అనాథ వృద్ధులకు,పిల్లలకు అన్నదానం సురేందర్ దంపతులు,,వస్త్ర దానాలు టీ బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ చేతుల మీదుగా సురేందర్ దంపతులు అంద చేశారు.ఈ కార్యక్రమంలో టీ బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,కళాశ్రీ అధినేత  గుండేటి రాజు, ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ హరి విక్రమ్,ఆశ్రమ నిర్వాహకుడు  సూరజ్ శివశంకర్,పూజారి రుద్రంగి గోపాలకృష్ణ,జర్నలిస్టులు బండ స్వామి,సంపూర్ణ చారి, అలిశెట్టి మదన్,టీ బీసీ జేఏసీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కస్తూరి శ్రీ మంజరి,మున్నూరు కాపు మహిళా జిల్లా కార్యదర్శి గంగం జలజ, బీసీ జేఏసి జిల్లా,డివిజన్,నియోజకవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular