గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రమాద బీమా కల్పించాలి

- Advertisement -

గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రమాద బీమా కల్పించాలి
నిమ్మరాజుల రవి

కమాన్ పూర్
అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులకు ఎంపీడబ్ల్యూ మరియు ఎన్ఎంఆర్ సిబ్బందికి ప్రమాద బీమా కల్పించాలని నిమ్మ రాజు రవి గ్రామ కార్యదర్శి రమ్యకు వినతిపత్రం సమర్పించారు. అలాగే వారికి యూనిఫామ్ ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వారికి ఇ.ఎస్.ఐ, పి.ఎఫ్. కల్పించాలని ప్రతి నెల జీతాలు సకాలంలో అందజేయాలని కోరుతూ తనకు తాను కరిగిపోతూ సమాజ సేవలో ముందిండి వ్యవస్థను శుభ్రం చేసే పనిలో ముందు వరుసలో ఉండి ప్రజలకు  మెరుగైన జీవితాన్ని అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పని వారిగా చూడకుండా ఉన్నతంగా గుర్తించి గౌరవిస్తూ సమాజ సేవకులుగా పరిగణించాలని కోరుతూ లింగాపూర్ గ్రామపంచాయతీ ఇంచార్జ్ కార్యదర్శి రమ్య కి వినతి పత్రం ఇచ్చిన  సామాజిక సేవకుడు నిమ్మరాజుల రవి అంతేకాకుండా అలాగే దోమల నివారణకు గ్రామంలో ఫాగింగ్ చేయాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది*

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular