నేడు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ హంగామా

- Advertisement -

నేడు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ హంగామా

హైదరాబాద్ :మార్చి 27
ఉప్పల్‌ లో ఐపీఎల్‌ మ్యాచ్‌ లు ఉన్న సంగతి పాఠకుల కు తెలిసిందే. ఐపీఎల్ 2024 టోర్నమెం టులో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది.

హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరా బాద్ వర్సెస్ ముంబై ఇండి యన్స్ జట్ల మధ్య రసవత్త ర పోరు జరగనుంది. ఇలాం టి తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది.

ఉప్ప‌ల్ స్టేడియంలో క్రికెట్ ఇవాళ సన్ రైజర్స్ హైద రాబాద్-ముంబై ఇండియ న్స్ మధ్య IPL మ్యాచ్ నేపథ్యంలో టిఎస్ ఆర్టిసి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటన చేశారు.

క్రికెట్ అభిమానుల సౌకర్యా ర్థం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియా నికి 60 స్పెషల్ బ‌స్సుల‌ను న‌డుపుతోందని చెప్పారు. ఇవాళ సాయంత్రం 6 గంట‌ లకు ప్రారంభ‌మై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బ‌య‌లుదేరు తాయని పేర్కొన్నారు

ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. ఈ ప్రత్యేక బ‌స్సుల‌ను వినియో గించుకుని మ్యాచ్ ను వీక్షిం చాల‌ని క్రికెట్ అభిమానుల‌ ను టీఎస్ఆర్టీసీ యాజమా న్యం కోరుతోందన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. తెలిపారు.అలాగే స్పెషల్ మెట్రో ట్రైన్ కూడా వేస్తు న్నట్లు పేర్కొన్నారు అధికారులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular