దానం తో మేయర్ విజయలక్ష్మీ భేటీ

- Advertisement -

దానం తో మేయర్ విజయలక్ష్మీ భేటీ
హైదరాబాద్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి భేటీ అయ్యారు. దానం నాగేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ లో ప్రజా ప్రతినిధులకు విలువ లేదు. అందుకే అందరూ బీఆర్ఎస్ ను వీడుతున్నారు .# మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తో పాటు కేకే కూడా కాంగ్రెస్ లోకి వస్తున్నారు. తనను అనర్హుడి గా ప్రకటించాలని కేటీఆర్ సుప్రీం కోర్ట్ కు వెళ్తా అంటున్నారు. నేను వాళ్ళ పార్టీ సింబల్ మీద గెలిచా… వారు సుప్రీం కోర్టు కైనా వెళ్ళవచ్చు. తప్పు లేదు. తాను జూన్ లో ఎంపీ గా గెలిచాక నేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.జీహెచ్ఎంసి మేయర్ కు కూడా బీఆర్ఎస్ లో విలువ లేదు. కనీసం ప్రోటో కాల్ పాటించలేదు. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular