మరో వివాదం లో మాజీ మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
మరో వివాదం లో మాజీ మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్
మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ లో నాటిన హరిత హారం చెట్లు నరికి వేసి అక్కడ కాలేజీ బిల్డింగ్ లు, పార్కులు, ప్లై గ్రౌండ్స్ నిర్మించారని స్థానికుల ఆరోపించారు. కేటీఆర్, , కవిత తో కలిసి నాటిన 32 వేల హరిత హారం చెట్లు మాయం అయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో హరిత హారం చెట్లు ఎండిపోతే సర్పంచ్ ని పదవి నుంచి తొలగించినట్లే…మల్లారెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. అక్రమంగా కాలేజీ బిల్డింగ్ లు కట్టడమే కాకుండా, హరిత హారం చెట్లు నరికినందుకు మల్లారెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular