- Advertisement -
హేమంత్ సోరెన్‌కు షాక్.. మరో నలుగురి అరెస్ట్
Apr 17, 2024,
హేమంత్ సోరెన్‌కు షాక్.. మరో నలుగురి అరెస్ట్
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు షాక్ తగిలింది. సోరెన్, తదితరులపై నమోదైన భూకబ్జా, మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఈడీ మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు బుధవారం తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద టర్కీ, ప్రియా రంజన్ సహాయ్, బిపిన్ సింగ్, ఇర్షాద్‌లను అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. కాగా మంగళవారం వీరి ఇళ్లలో ఈడీ సోదాలు చేసినట్లు సమాచారం.
- Advertisement -



