- Advertisement -
హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు
Apr 17, 2024,
హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు
అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా నిర్మాణ పనులు నిలిపివేయాలని వెళ్లిన పురపాలక సంఘం సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై హెడ్ కానిస్టేబుల్ మురాద్ అలీపై ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమిషనర్ ఎండీ ఖమర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదు చేశారు. అక్రమ నిర్మాణ పనులను నిలిపివేయాలని సూచించిన అధికారులపై ఆయన దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు.
- Advertisement -




