బిగ్‌ డిబేట్‌లో పాల్గొననున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌…

- Advertisement -

భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రముఖ న్యూస్‌ చానల్‌  లైవ్‌షో బిగ్‌ డిబేట్‌లో పాల్గొననున్నారు.

సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే బిగ్‌ డిబేట్‌ను, ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ నిర్వహించనున్నారు. దాదాపు పుష్కర కాలం తరువాత  లైవ్‌ షోలో కేసీఆర్‌ పాల్గొంటున్నారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24 నుం చి చేపట్టనున్న బస్సు యాత్ర నేపథ్యంలో బిగ్‌ డిబేట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ సంచలన విషయాలను వెల్లడించే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్దికాలం క్రితమే తాను టీవీ లైవ్‌ షోలో పా ల్గొంటానని, అనేక విషయాలను వెల్లడిస్తానని కేసీఆర్‌ ప్రకటించారు.షోపై ప్రజ లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular