మరో నాలుగు రోజులు ఎండల మండలు

- Advertisement -

మరో నాలుగు రోజులు ఎండల మండలు
హైదరాబాద్
తెలంగాణలో రానున్న 4 రోజులు మండనున్న ఎండలు, 45 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు, వడ గాలులు. తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక, నేడు కరీంనగర్,నల్గొండ,సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, మహబూబ్నగర్, భూపాలపల్లిలో అధిక ఉష్ణోగ్రతలు. 4,5 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి నిజామాబాద్, వరంగల్, మహబూబ్నగర్లో హై టెంపరేచర్స్. నేడు 13 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ, 4, 5 తేదీల్లో 18 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ.. మిగతా జిల్లాలకు 4 రోజుల పాటు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular