ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు నమోదు

- Advertisement -

ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు నమోదు
షాద్ నగర్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కర్నార్ మీటింగ్ లో వ్యాఖ్యల పై ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు నమోదుఅయింది. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు భారతీయ జనతా పార్టీ ఎంపీ నవనీత్ కౌర్ పై షాద్ నగర్ లో కేసు నమోదు అయింది.. కాంగ్రెస్ కు  ఓటు వేస్తే  పాకిస్తాన్ కు వేసినట్టే అని వ్యాఖ్యలు చేయడంతో తీవ్రంగా పరిగణించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular