జయ బాడిగకు చిరంజీవి కంగ్రాట్స్

- Advertisement -

జయ బాడిగకు చిరంజీవి కంగ్రాట్స్

కాలిఫోర్నియా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు సంతతి మహిళ జయ బాడిగకు నటుడు చిరంజీవి కంగ్రాట్స్ చెప్పారు. “కాలిఫోర్నియాలో మహిళా న్యాయమూర్తిగా నియమితురాలైన జయ బాడిగకు హృదయపూర్వక అభినందనలు. ఆమె తన మూలాలను మర్చిపోకుండా, తెలుగు సంస్కృతిని, ఉపనిషత్తులను ప్రస్తావిస్తూ ఎంత ఆనందాన్ని పొందిందో చూసి థ్రిల్లయ్యాను. ఆమె నిజంగానే తెలుగు వారందరూ గర్వపడేలా చేసింది” అని ట్వీట్ చేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular