- Advertisement -
ముచ్చటగా మూడోసారి కప్పును ముద్దాడిన KKR*
హైదరాబాద్:మే 27
ఐపీఎల్-2024 ఫైనల్ లో కోల్‌కాతా ఘన విజయం సాధించింది. దీంతో మూడో ఐపీఎల్ ట్రోఫీని KKR ఖాతాలో వేసుకుంది.
2012, 2014లో గంభీర్ సారథ్యంలో టైటిల్ గెలుచు కున్న ఈ జట్టు, తాజాగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కప్పు నెగ్గింది.
ఈ మెగా టోర్నీలో MI(5), CSK (5) తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలుచుకున్న జట్టుగా కోల్‌కాతా నైట్ రైడర్స్(3) నిలిచింది.07:40 PM
- Advertisement -




