లంబాడా లైవ్ ఐక్యవేదిక డిస్ట్రిక్ట్ కన్వీనర్ భూక్య సునీత మోహన్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.
వరంగల్ జిల్లా హనుమకొండ మండల్ గుండ్ల సింగారం విలేజ్ లో లంబాడ లైవ్ ఐక్య వేదిక డిస్టిక్ కోఆర్డినేటర్ లావుడియా పల్లవి రాజు నాయక్ మిత్ర బృందంతో కన్వీనర్ భూక్య సునీత మోహన్ గార్లకు పెద్ద ఎత్తున మహిళా సంఘాలు ముఖ్య నాయకులు పెళ్లిరోజు సందర్భంగా పాల్గొని సునీత మోహన్ గార్లను పూలదండలతో శాలువలతో బొకేలతో గిఫ్టులతో సన్మానం చేయడం జరిగింది ఇందులో చైతన్య డిగ్రీ కాలేజ్ సబ్ రిజిస్టర్ భూక్య మౌనిక మురళి హౌస్ కన్స్ట్రక్షన్ బిల్డర్ భూక్య రాధా రాజు నాయక్ జాబ్ టెక్నీషియన్ బోడ బాలమణి రాజేందర్ బ్యాంక్ మేనేజర్ భూక్య రజిత కిరణ్ భవాని కిషోర్ సువర్ణ వినోద్ ఝాన్సీ యాకుబ్ రజిత రవీందర్ జాను తిరుపతి భారతి తేజ రజిత రవీందర్ కమలా బాలు కమలా రమేష్ అనూష పాప మాలతి తిరుపతి గీత కిరణ్ మనీ అరుణ రవీందర్ సుగుణ లక్ష్మీ బాయి రాజు నాయక్ మొదలైన వారు పాల్గొని సునీత మోహన్ గాళ్లను పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసిన లంబాడ లైవ్ ఐక్యవేదిక జిల్లా మిత్రబృందానికి పేరుపేరునా మా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపడం జరిగింది సహకరించిన మా జిల్లా లంబాడ లైవ్ ఐక్యవేదిక కోఆర్డినేటర్ రాజు నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది