హత్యకేసులో కన్నడ నటులు అరెస్టు

- Advertisement -

హత్యకేసులో కన్నడ నటులు అరెస్టు

Kannada actors arrested in murder case
Kannada actors arrested in murder case

బెంగళూరు
ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప & నటి పవిత్ర గౌడ తమ అభిమానిని హత్య చేసిన కేసులో అరెస్టు చేశారు. అభిమాని  రేణుకా స్వామి మృతదేహం జూన్ 9న బెంగళూరు డ్రెయిన్లో లభ్యమైంది. దర్శన్కు చెందిన జీపుతో సహా హత్యకు ఉపయోగించిన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దర్శన్ ను మైసూర్ ఫామ్హౌస్ లో అరెస్టు చేసారు. ఈ కేసుకు సంబంధించి దర్శన్తో పాటు మరో 11 మంది నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular