తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు*
*ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్*
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
*బదీలైన కలెక్టర్లు :*
ఖమ్మం కలెక్టర్- ముజామిల్ ఖాన్
నాగర్‌కర్నూల్ కలెక్టర్-సంతోష్
భూపాలపల్లి కలెక్టర్-రాహుల్‌శర్మ
కరీంనగర్ కలెక్టర్-అనురాగ్ జయంతి
పెద్దపల్లి కలెక్టర్-కోయ శ్రీహర్
జగిత్యాల కలెక్టర్-సత్యప్రసాద్
మంచిర్యాల కలెక్టర్-కుమార్ దీపక్
మహబూబ్‌నగర్ కలెక్టర్-విజయేంద్ర
హనుమకొండ కలెక్టర్-ప్రావీణ్య
నారాయణపేట కలెక్టర్-సిక్తా పట్నాయక్
సిరిసిల్ల కలెక్టర్-సందీప్‌కుమార్ ఝా
కామారెడ్డి కలెక్టర్-ఆశిష్ సంగ్వాన్
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్-జితేష్ వి పాటిల్
వికారాబాద్ కలెక్టర్-ప్రతీక్ జైన్
నల్గొండ కలెక్టర్-నారాయణరెడ్డి
వనపర్తి కలెక్టర్-ఆదర్శ్ సురభి
సూర్యాపేట కలెక్టర్-తేజస్ నందలాల్ పవార్
వరంగల్ కలెక్టర్-సత్య శారదాదేవి
ములుగు కలెక్టర్-దివాకరా
నిర్మల్ కలెక్టర్-అభిలాష అభినవ్




