కొండాపూర్ లో రెండవ షోరూంను ప్రారంభించిన జోయాలుక్కాస్
14 జులై వరకు అన్ని మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% ప్రారంభోత్సవపు డిస్కౌంట్

Flat 50% inaugural discount on all labor charges till 14th July
హైదరాబాద్, జూన్ 15
– ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జోయాలుక్కాస్ తమ రెండవ సరికొత్త షోరూంను కొండాపూర్ లో ప్రారంభిన్చింది. ప్రారంభోత్సవం సందర్భంగా జోయ్ అలూక్కాస్ , జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్ మరియు ఎండీ మాట్లాడుతూ. కొండాపూర్ షోరూం అంతర్జాతీయ అందాలతో రూపొందించబడింది, లక్షలాది డిజైన్స్ మరియు కలక్షన్స్ ను అందిస్తోంది. కస్టమర్స్ గొప్ప సదుపాయాలు మరియు సాటిలేని కస్టమర్ సర్వీస్ ను ఆశించవచ్చు, ఇది జ్యువెలరీ పరిశ్రమలో శ్రేష్టతకు జోయాలుక్కాస్ వారి నిబద్ధతను శక్తివంతం చేస్తోంది.ఈ గొప్ప ప్రారంభోత్సవాన్ని సంబరం చేయడానికి, గోల్డ్, డైమండ్స్, ప్రెషస్ మరియు సిల్వర్ జ్యువెలరీ కోసం అన్ని మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% ప్రారంభోత్సవపు డిస్కౌంట్ ను అందించడానికి జోయాలుక్కాస్ ఆనందిస్తోంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ 13 జూన్ నుండి 14 జులై 2024 వరకు చెల్లుతుంది, మరియు అతుల్యమైన ధరలకు విలక్షణమైన జ్యువెలరీ కొనుగోలు చేయడానికి కస్టమర్స్ కోసం పరిపూర్ణమైన అవకాశం అందిస్తోంది. “ మేము కొండాపూర్ లో మా రెండవ షోరూంను తెరవడానికి ఆనందిస్తున్నాము, మా ప్రపంచ స్థాయికి చెందిన జ్యువెలరీ మరియు సాటిలేని కస్టమర్ సేవలను మరింత మంది కస్టమర్స్ కు అందచేస్తున్నాము. ఈ విస్తరణ విలక్షణమైన డిజైన్స్ శ్రేణి మరియు గొప్ప నాణ్యతతో సాటిలేని షాపింగ్ అనుభవం కేటాయించడంలో మా అంకితభావాన్ని సూచిస్తోంది. ఈ గొప్ప ప్రారంభోత్సవాన్ని మాతో కలిసి సంబరం చేసుకోవడానికి మరియు మా ప్రత్యేక ప్రారంభోత్సవ ఆఫర్ ప్రయోజనం పొందడానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.




