హుస్నాబాద్ మండల పార్టీ నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్  సమావేశం

- Advertisement -

హుస్నాబాద్ మండల పార్టీ నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్  సమావేశం

పాల్గొన్న మండల అధ్యక్షులు వివిధ గ్రామాల అధ్యక్షులు ముఖ్య నేతలు కార్యకర్తలు
పెద్ద ఎత్తున వినతులు తీసుకొచ్చిన ప్రజలు
హుస్నాబాద్

గ్రామాల్లో రోడ్లు మురుగు కాలువలు నిర్మాణం చెరువుల అభివృద్ధి తదితర అంశాలను మంత్రి  దృష్టికి తీసుకొచ్చిన ప్రజలు.
వర్షాకాలంలొ వ్యవసాయ సంబంధిత ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలని, విద్యుత్ అంతరాయం రాకుండా చూడాలని తాగు నీటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు. మంత్రి పొన్నం ప్రభాకర్
విద్యా, వైద్యం, తాగునీరు, వ్యవసాయ తదితర ఎలాంటి సమస్యలు ఉన్న ఇక్కడ వినతులు ఇవ్వాలి.
వివిధ డిపార్ట్మెంట్ ల వారీగా వినతులు తీసుకురండి.
అత్యవసర సమస్యలు ముందుగా పరిష్కారం చేస్తాం.
గ్రామాల వారికి సమస్యలు పరిష్కరిస్తాము. ఈ నెల 21 నుండి ఎన్నికల్లో పర్యటించిన విధంగా 7 మండలాల్లో విడతల వారిగా  గ్రామాల్లో పర్యటిస్తా.
24 వ తేదిన హుస్నాబాద్ తిరుమల గార్డెన్ లో జాబ్ మేళా ఉంది.
అర్హతలను బట్టి ఉద్యోగాలు ఉంటాయి.
రాష్ట్ర మంత్రిగా ఎక్కడెక్కడ కంపెనీల్లో అవకాశాల్లో ఉన్నాయో వారికి  ఉద్యోగాలు కల్పిస్తాం.
నేను మంత్రి గా ఉన్నప్పటికీ నేను హైదరాబాద్ లో ఉన్న ఎక్కడున్నా హుస్నాబాద్ వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది.
గ్రామాల్లో ఓట్లు తెచ్చేది మీరే సమస్య పరిష్కారించేది మీరే.
ఎన్నికల్లో చెప్పిన విధంగా హుస్నాబాద్ ప్రజలకు గౌరవాన్ని పెంపొందిస్థా అని చెప్పా చేస్తున్న.
మన హాస్పిటల్ లలో వైద్యానికి సంబంధించి మంచి చికిత్స కోసం ప్రత్యేకంగా వ్యక్తిని నియమించడం జరిగింది.
ఆరోగ్యం, విద్యా ,వైద్యం ఇలా ఏ సమస్య అన్న అప్లికేషన్ లు ఇవ్వండి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular