ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పెంపుపై ఉత్వర్వులు జారీ

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పెంపుపై ఉత్వర్వులు జారీ

ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

పెన్షన్‌దారులకు రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచారు.

పెంచిన పెన్షన్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
జూలై 1న ఒక్కో పెన్షన్‌దారుడు రూ.7వేలు పొందే అవకాశం ఉంది.

అనంతరం ప్రతి నెలా రూ.4వేలు పెన్షన్ అందుకోనున్నారు.

సచివాలయ ఉద్యోగులు ఇంటింటికెళ్లి పంపిణీ చేస్తారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular