- Advertisement -
పీవీ చరిత్రను నేటి యువత చదువుకోవాలి
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్
ప్రపంచ వ్యాప్తంగా పివి నరసింహరావు జయంతి వేడుకలు జరుగుతున్నాయి. పీవీ నరసింహారావు అనే నేత ఒక చరిత్ర. గ్రామీణ ప్రాంతం నుంచి ప్రధానిగా ఎదిగి దేశానికి ఎనలేని సేవ చేశారు. పీవీ ఆర్థిక సంస్కరణ వల్ల ఇవ్వాళ దేశం ఇలా అభివృద్ధి చెందింది. పీవీ ఖ్యాతిని కేసీఆర్ గుర్తించి…ఎన్నో కార్యక్రమాలు చేశారు. పీవీ కి భారత రత్న ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు…కేంద్రం ఇచ్చింది. పీవీ చరిత్రను నేటి యువత చదువుకోవాలి. ఆనాటి పివి నిర్ణయాలే ఈ రోజు ఉన్న ప్రభుత్వాలు పాలన ముందుకి సాగుతోందని అన్నారు
- Advertisement -



