- Advertisement -
బీఆర్ఎస్ లో మరో వికెట్ డౌన్
న్యూఢిల్లీ
బీఆర్ ఎస్ లో మరో వికెట్ పడింది. చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం నాడు కాంగ్రెప్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో అన కాంగ్రెస్ లో చేరారు. యాదయ్యకు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారుర.
- Advertisement -



