ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్ చల్

- Advertisement -

ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్ చల్
తిరుమల
తిరుమల మొదటి ఘాట్ లో ఎడో మైలు వద్ద ఏనుగులు హల్చల్ చేసాయి. ఏనుగుల గుంపు ఘాట్ రోడ్ దాటాయి. ఏనుగులను చూసిని వాహనదారులు  భయాందోళనకు గురైయారు. రంగంలోకి దిగిన న వాహనదారులు. టిటిడి  పెట్రోలింగ్ సెక్యూరిటీ సిబ్బంది  పెద్ద పెద్ద శబ్దాలు చేసి ఏనుగులను అడవిలోకి తరిమివేసారు.  ఘాట్ రోడ్లో దాదాపు గంట సేపు ట్రాఫిక్ స్తంభించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular