- Advertisement -
ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల
రంగారెడ్డి
రాజేంద్రనగర్ లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను 7.90 కోట్లతో నిర్మించారు. ఈ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ లో మట్టి పరీక్ష, విత్తన పరీక్ష మరియు ఎరువుల పరీక్షల కోసం 3 ల్యాబ్ లు వుంటాయి.తరువాత మంత్రి వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ డైరెక్టర్లతో మరియు వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ అధికారులు మరియు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారుర.
- Advertisement -


