దర్శకుడు రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ!

- Advertisement -

దర్శకుడు రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ!

‘ఒక మనిషి.. అనేక బ్లాక్ బస్టర్లు.. అంతులేని ఆశయం. ఈ లెజెండరీ దర్శకుడు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇలాంటి అంశాలతో ‘మోడ్రన్ మాస్టర్స్’ రూపొందింది. ఆగస్టు2 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది’ అని X వేదికగా సంస్థ పేర్కొంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular