బ్యాగ్ ఇవ్వలేదు అని 33 వేల జరిమానా విధించిన న్యాయస్థానం

- Advertisement -

ఉచితంగా క్యారి బ్యాగ్ ఇవ్వలేదు అని 33 వేల జరిమానా విధించిన న్యాయస్థానం

2900 రూపాయలకు షాపింగ్ చేసిన ఓ వ్యక్తికి ఉచితముగా క్యారీ బ్యాగ్ ఇవ్వకపోవడం తో

సదరు వ్యక్తి వినియోగదారుల ఫోరం కు ఫిర్యాదు చేసాడు.

విచారించిన న్యాయస్థానం శుక్రవారం దుకాణం యజమానికి 33,000 జరిమానా విధించింది.

( చట్ట ప్రకారం షాపింగ్ కాంప్లెక్స్ లో క్యారీ బ్యాగ్ కు ఎవరైనా డబ్బులు అడిగితే వినియోగ దారుల ఫోరం ఫిర్యాదు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం)

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular