అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న నలుగురు తెలుగు వారు అరెస్ట్

- Advertisement -

Four Telugu people arrested for human trafficking in America :

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న నలుగురు తెలుగు వారు అరెస్ట్

గిన్స్‌బర్గ్ లేన్‌లోని ఒక ఇంటిలో అపస్మారక స్థితిలో ఉన్న పన్నెండు మంది కంటే ఎక్కువ మంది యువతులను కనుగొన్న ప్రిన్‌స్టన్ పోలీసులు.

హ్యూమన్ ట్రాఫికింగ్ ఆపరేషన్‌లో 100 మంది కంటే ఎక్కువ వ్యక్తులు భాగమై ఉంటారని, వారిలో సగానికి పైగా బాధితులను గుర్తించామని తెలిపిన పోలీసులు.

హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న చందన్ దసిరెడ్డి (24), ద్వారక గుండా (31), సంతోష్ కట్కూరి (31), మరియు అనిల్ మాలే (37) అనే వ్యక్తులను ప్రిన్‌స్టన్ పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular