- Advertisement -
గౌడన్నలు పౌరుషానికి పోరాటానికి ప్రతీకలు
అబ్దుల్లాపూర్ మెట్
Gaudannas are symbols of struggle for manhood
గౌడన్నలు పౌరుషానికి పోరాటానికి ప్రతీకలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్ లష్కర్‌గూడలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్ల ను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పేదలకు కూడా కార్పొరేట్ విద్య, వైద్యం అందాలని కాంగ్రెస్ ఆలోచించింది. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చాం. కాంగ్రెస్ చేపట్టిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఓఆర్ఆర్ వల్ల రంగారెడ్డి జిల్లా భూముల విలువ పెరిగింది. హయత్‌నగర్ వరకు త్వరలోనే మెట్రో రైలు కూడా వస్తుంది అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
- Advertisement -



