- Advertisement -
ఇవాళ మళ్లీ తెరుచుకోనున్న రత్న భండార్
Ratna Bhandar will reopen today
Jul 18, 2024,
ఇవాళ మళ్లీ తెరుచుకోనున్న రత్న భండార్
ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో ఉన్న రత్న భండార్‌ను ఇవాళ మళ్లీ తెరవనున్నారు. ఉదయం 9.51 గంటల నుంచి 12.15 గంటల మధ్య మంచి గడియలు ఉన్న నేపథ్యంలో మరోసారి గది తలుపులు తెరవాలని శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. రత్న భాండాగారంలో ఉన్న ఆభరణాలను తాత్కాలికంగా వేరే గదికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారాన్ని వీడియో తీస్తామని చెప్పారు.
- Advertisement -




