సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కి ప్రయాణం

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కి ప్రయాణం
హైదరాబాద్

CM Revanth Reddy’s journey to Delhi

శనివారం నాడు  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన విషయాన్ని చెప్పి, వరంగల్లో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని* ఆహ్వానించడానికి అయన ఢిల్లీకి వెళ్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular