Sunday, February 22, 2026

అదుపులో అక్రమ ఇసుక రవాణా లారీ

- Advertisement -

మధిర పోలీసుల అదుపులో అక్రమ ఇసుక రవాణా లారీ

 

Illegal sand transportation lorry in custody

*ఆంధ్ర నుండి ఖమ్మం వెళుతున్న అక్రమ ఇసుక లారీని అదుపులోకి తీసుకున్న టౌన్ ఎస్ఐ సంధ్య..*

ఆంధ్ర మొగుళూరు కంచికచర్ల నుండి ఖమ్మం కు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ ని వైస్సార్ సెంటర్ వద్ద మధిర టౌన్ ఎస్ఐ సంధ్య తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించి మధిర టౌన్ ps లిమిట్స్ లో పట్టుకుని sk మహమ్మద్ పకీర్ తండ్రి పేరు జాన్, మొగుళూరు, కంచికచర్ల అనే వ్యక్తి పైన 318(4) BNS కింద కేసు నమోదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా జరిగితే ఇక సహించేది లేద ని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్