- Advertisement -
సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ జగన్ సంచలన ట్వీట్
Jagan’s sensational tweet warning Chandrababu
AP: రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్న
దాడులపై జగన్ స్పందించారు. రాజకీయ
కక్షతోనే ఈ దాడులు చేస్తున్నారని
మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని,
హింసాత్మక విధానాలు వీడాలని
చంద్రబాబును హెచ్చరించారు. వైసీపీ
నేతలకు అండగా ఉంటానని భరోసా
ఇచ్చారు.
- Advertisement -