- Advertisement -
ఛార్జీల ఎఫెక్ట్: BSNLకు పెరుగుతున్న సబ్స్కైబర్లు!
Portability of 2.5 lakh people within 2 weeks
ప్రైవేటు రంగ టెలికం సంస్థలు ఛార్జీలను పెంచడంతో BSNLకు ఆదరణ పెరుగుతోంది. ఈ నెల 3,4 తేదీల్లో ప్రైవేటు ఆపరేటర్ల ఛార్జీల ప్రకటనల తర్వాత బీఎస్ఎన్ఎలకు సబ్కైబర్లు పెరగడం ప్రారంభమైంది. గడచిన 2వారాల్లోనే 2.5 లక్షలమంది పోర్టబిలిటీ ద్వారా, 25 లక్షలమంది కొత్త కనెక్షన్ల ద్వారా ఆ సంస్థలోకి వచ్చినట్లు ఎకనమిక్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది. BSNLలో రూ.108కే అపరిమిత కాల్స్, డేటా ఉండటం విశేషం.
- Advertisement -



