అమెరికాకు రష్యా వార్నింగ్

- Advertisement -

అమెరికాకు రష్యా వార్నింగ్

Russia’s warning to America

Jul 18, 2024,

అమెరికాకు రష్యా వార్నింగ్
జర్మనీలో అమెరికా దీర్ఘ శ్రేణి క్షిపణులను మోహరిస్తే.. తాము అణు క్షిపణులను మోహరించేందుకు వెనుకాడబోమని రష్యా హెచ్చరించింది. 2026 నుంచి జర్మనీలో అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణుల మోహరింపు ప్రారంభం అవుతుందని ఇటీవల సంయుక్త ప్రకటనలో వాషింగ్టన్, బెర్లిన్లు వెల్లడించాయి. దీనిపై తాజాగా మాస్కో ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular