ప్రధాని మోదీకి కంగ్రాట్స్

- Advertisement -

ప్రధాని మోదీకి కంగ్రాట్స్: ఎలాన్ మస్క్

Congratulations to Prime Minister Modi

భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెస్లా, ట్విటర్(X) అధినేత ఎలాన్ మస్క్ అభినందనలు తెలిపారు. Xలో అత్యధిక మంది ఫాలోవర్లను పొందిన వరల్డ్ లీడర్‌గా నిలిచిన సందర్భంగా విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎక్స్ లో మోదీ ఫాలోవర్ల సంఖ్య ఇటీవల 100M దాటింది. ఆయన తర్వాత US అధ్యక్షుడు బైడెన్ 38.1M, టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ 21.5M ఫాలోవర్లను కలిగి ఉన్నారు. US మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు 87.7M ఫాలోవర్లు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular