వారి పోరాటం నా మదిలో నిలిచిపోయింది

- Advertisement -

‘మన సైనికులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.

Their fight is etched in my mind

కార్గిల్ యుద్ధం ద్వారా పాకిస్థాన్ తన దుర్బుద్ధిని బయటపెట్టుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  భారత్ శాంతికోసం తపిస్తే పాకిస్థాన్ తన నిజస్వభావం బయటపెట్టింది. దుస్సాహసానికి ఒడిగట్టి తగిన మూల్యం చెల్లించుకుంది. ధర్మం ముందు అధర్మం, ఉగ్రవాదం ఓడిపోయాయి. ఆ యుద్ధం సమయంలో సైనికుల మధ్య సామాన్యుడిగా ఉన్నా. వారి పోరాటం నా మదిలో నిలిచిపోయింది’ అని పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular