- Advertisement -
కాంగ్రెస్ ప్రభుత్వం విధానమిదే
Congress government policy
రంగారెడ్డిలోని వట్టినాగులపల్లిలో అగ్నిమాపక సిబ్బంది పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన మాట్లాడారు. ప్రజల ఆలోచనలు వినడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటులో నిరుద్యోగులే కీలకంగా వ్యవహరించారని CM రేవంత్ రెడ్డి అన్నారు. 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని, ఉద్యోగ భద్రత కల్పిస్తూ మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. త్వరలోనే మరిన్ని భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
- Advertisement -



