కాసేపట్లో మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం

- Advertisement -

కాసేపట్లో మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం

A meeting of Niti Aayog will be held under the chairmanship of Modi shortly

రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో భేటీ

వికసిత భారత్ 2047 అజెండాగా నీతి ఆయోగ్‌ సమావేశం

సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

పోలవరం కొత్త డయాఫ్రమ్‌ వాల్ నిర్మాణ ప్రతిపాదనలు..

అమరావతి నిర్మాణ ప్రతిపాదనలపై చర్చించనున్న సీఎం

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను అన్యాయం జరిగిందని..

సమావేశాన్ని బహిష్కరించిన తెలంగాణ సీఎం రేవంత్‌

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular